వామ్మో ఒకేసారి 3 సినిమాలకు డీల్

ManaEnaadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో prabhas సినిమా చేసే ఛాన్స్ రావడమంటే ఎంతో అదృష్టం ఉండాలి. అది కేవలం హీరోయిన్లకు మాత్రమే కాదు.. డైరెక్టర్లకు.. ఆకరికి నిర్మాతలకు కూడా. అందుకే రెబల్‌ స్టార్‌తో మూవీ చేసే ఛాన్స్ వస్తే ఒక్క క్షణం…