సిద్దిఖీ కంటే ముందే సల్మాన్‌ ఖాన్‌ మర్డర్ ప్లాన్‌

Mana Enadu : ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ (Baba Siddique) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటే ముందే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)ను హత్య చేయాలని షూటర్లు ప్లాన్‌ చేశారని…