సల్మాన్​ ఖాన్​ కారును పేల్చేస్తాం.. స్టార్ హీరోకు మళ్లీ బెదిరింపులు!

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్​(Salman Khan)కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ప్రతిసారి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించిన దుండగులు ఈసారి మాత్రం స్టార్ హీరో కారును పేల్చేస్తామంటూ బెదిరించినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ…