సిద్ధిఖీ కన్నా దారుణంగా చంపేస్తాం.. సల్మాన్​ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

Mana Enadu : బాలీవుడ్‌ స్టార్ నటుడు సల్మాన్‌ ఖాన్(Salman Khan) ప్రాణాలకు ముప్పుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్టార్ హీరోను చంపుతామంటూ పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఇక తాజాగా సల్లూ భాయ్ మరోసారి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఇటీవలే మహారాష్ట్రలో…