ఒక్క లైకుతో సమంత విడాకులపై మళ్లీ చర్చ.. కారణం ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకులు, మయోసైటిస్, సినిమాలకు ఏడాది గ్యాప్ తర్వాత సామ్ సోషల్ మీడియాలో…