నా ఎక్స్ కోసం కాస్ట్లీ గిఫ్టులు కొన్నా.. సమంత కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీ టౌన్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి సమంత ‘సిటడెల్‌ హనీ…