సమంత-నందినీ రెడ్డి సినిమా.. మరోసారి హిట్ కాంబో!

టాలీవుడ్ స్టార్ సమంత (Samantha) ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయింది. ముంబయికి మకాం మార్చిన ఈ భామ మయోసైటిస్ వల్ల ఒక ఏడాది సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. ఇక ఇటీవలే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…