‘నా లైఫ్’లో దానికి చోటు లేదు.. చైతన్య-శోభిత పెళ్లిపై సమంత కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన మకాం ముంబయికి మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు చెన్నై పికిల్ బాల్ టీమ్ కు ఓనర్ గా…