Joseph Prabhu: విషాదం.. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

స్టార్ హీరోయిన్, సినీ నటి సమంత(Samantha) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియా(Social Media) వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత ఓ…