Samsung Galaxy A06: ₹10వేల లోపు శాంసంగ్‌ ఫోన్ కావాలా?.. ఇదిగో మీకోసమే

ManaEnadu:ఈ కాలంలో చేతిలో సెల్‌ఫోన్ అదీ స్మార్ట్‌ ఫోన్ (Smart Phones) లేకపోతే ఎవరకీ క్షణం పాలుపోవడం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరికీ స్మార్ట్ ఫోనే కావాలి. ఇక అందులో మోడల్సూ, కలర్సూ, ఫీచర్సూ…