Stampede Incidents: దేశంలో తొక్కిసలాట ఘటనలు.. మరణాలు ఇవే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ నెగ్గిన తర్వాత నిర్వహించిన విజయోత్సవ వేడుకలు(Victory Celebrations) తీవ్ర విషాదాన్ని నింపిని విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా.. 50 మందికిపైగా గాయపడ్డారు.…