Sigachi industry: రియాక్టర్ పేలిన ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం(Pashamaiaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య నేటికి (జులై 4) 39కి చేరింది. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రి(Dhruva Hospital)లో…