Devdas: అమ్మ కోసమే ఆ సినిమా చేశా: షారుక్ ఖాన్

Mana Enadu: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌(Shahrukh Khan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్(Fanbase) సొంతం చేసుకున్నాడు షారుక్. ఐదు పదుల వయస్సులోనూ విభిన్న పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. సినిమాలో పాత్ర…