Sanjay Raut: షిండే శకం ముగిసింది.. ఇక ఎప్పటికీ సీఎం కాలేడు!

మహారాష్ట్ర సీఎం(Maharastra Cm)గా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం(Devendra Fadnavis sworn in today) చేయనున్నారు. ముంబై(Mumbai)లోని ఆజాద్ మైదాన్‌(Azad Maidan)లో సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. అనేక ట్విస్టుల తరువాత, ఇప్పుడు ఫడ్నవీస్‌తో పాటు ఏక్‌నాథ్…