That Is Sanju Samson: 10ఏళ్లుగా దురదృష్టం వెంటాడినా.. టాలెంట్‌నే నమ్ముకున్నాడు!

Mana Enadu: సంజూ శాంసన్(Sanju Samson).. ప్రపంచ క్రికెట్లో ఈ పేరు తెలియని అభిమానులు ఉండరు. కానీ దురదృష్టం మాత్రం సంజూ వెంటే ఉండేది. ఎందుకంటే క్రికెట్(Cricket)​లో పైకి రావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇసుమంత అదృష్టం(Luck) కూడా ఉండాలని…