సంక్రాంతికి వస్తున్నాం థర్డ్‌ సింగిల్ క్రేజీ వీడియో

టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh)‌ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా…