రేపే ‘సంకష్ట చతుర్థి’.. ఇలా పూజ చేస్తే విద్యార్థులకు తిరుగుండదు!

Mana Enadu : సంకష్ట చతుర్థి (Sankashtahara Chaturthi) ఏర్పడే వారాన్ని బట్టి పేరు మారుతుంది. బుధవారాన్ని సౌమ్య వారం అని కూడా అంటారు. ఈ సంకష్ట చతుర్థి బుధవారం ఏర్పడితే దాన్ని సౌమ్య సంకష్ట చతుర్థి అంటారని పండితులు చెబుతున్నారు.…