మెగాస్టార్- అనిల్ కాంబోలో మూవీ.. తాజా అప్‌డేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (anil ravipudi) కాంబినేషన్‌లో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ కాకముందే డిఫరెంట్ ప్రమోషన్ తో అనిల్ రావిపూడి ఇచ్చిన కిక్ తెలుగు ఆడియన్స్…