‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ఆల్ టైమ్ రికార్డు

‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదలైంది. రిలీజ్ అయిన రోజు నుంచి సూపర్ హిట్ కలెక్షన్లు…