‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ నుంచి ఫ‌స్ట్ సింగిల్.. 18 ఏళ్ల తర్వాత రమణ గోగుల సాంగ్‌

Mana Enadu : విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జత కడుతోంది. ఈసారి ‘సంక్రాంతికి…