‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. వెంకీ-అనిల్ హ్యాట్రిక్ కొట్టారా?

ఈ సంక్రాంతి రేసులో లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాడు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). జనవరి 14వ తేదీన ఆయన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Review)’ సినిమా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య…