Sankranthiki Vasthunam: టాప్ ట్రెండింగ్‌లో ‘గోదారి గట్టు మీద రామచిలుక వే’

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)’. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాయి. మరోసారి అదే ట్రెండ్ రిపీట్ చేసేందుకు వెంకీ-అనిల్…