సినీ తారల సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ (Sankranti) వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబంతో కలిసి ఈ పండుగ పూట సరదాగా గడుపుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల వేళ ఫ్యామిలీతో కలిసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇళ్ల ముందు రంగవళ్లులు వేసి..…

స్వామియే శరణం అయ్యప్ప.. శబరిమలలో మకరజ్యోతి దర్శనం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala)లో సంక్రాంతి పండుగ సందర్భంగా దివ్యదృశ్యం ఆవిష్కృతమైంది. మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది.…

మా ఇంటికి రాకండి.. దొంగలకు హౌస్ ఓనర్ లెటర్

సంక్రాంతి పండుగ (Sankranti)ను కుటుంబంతో కలిసి జరుపుకోవాలని నగరాల నుంచి ప్రజలు సొంతూళ్ల బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ఇంటిల్లిపాదీ పల్లెలకు వెళ్లడంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అయితే ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లడంతో దొంగలు ఇదే అదను…

నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు.. కుటుంబంతో కలిసి భోగి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు (Sankranti) ప్రారంభమయ్యాయి. భోగి పండుగ సందర్భంగా ఇవాళ తెలుగు లోగిళ్లు రంగవళ్లులతో కళకళలాడుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు కూడా సంక్రాంతి పండుగను తమ కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో…

పండక్కి ఊరెళ్తున్నారా..? ట్రాఫిక్ బాధ తప్పాలంటే ఈ రూట్లలో వెళ్లండి

సంక్రాంతి పండుగ (Sankranti) సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. వారాంతం కావడంతో కుటుంబంతో కలిసి పల్లెకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో నగర శివార్లు, టోల్ ప్లాజాలు, జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది. ఇక శని, ఆదివారాల్లో ఈ…

ఊరెళ్తున్న భాగ్యనగరం.. పంతంగి టోల్ గేట్ వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ (Sankranti Festival 2025) దగ్గరికి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు పండుగ సెలవులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వృత్తి, ఉద్యోగం, విద్య వివిధ కారణాలతో సొంతూళ్లకు దూరంగా పట్టణాల్లో ఉన్న వారంతా పండుగకు ఊరెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో…