విద్యార్థులకు గుడ్ న్యూస్.. పది రోజులు సంక్రాంతి సెలవులు

ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సెలవుల (School Holidays)పై తాజాగా క్లారిటీ ఇచ్చింది. మూడు కాదు నాలుగు కాదు వారం కాదు ఏకంగా పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా…