సంక్రాంతి హీరోలతో ‘మెగా’ ఇంటర్వ్యూ.. ఇక కిక్కే కిక్కు

ఈ ఏడాది సంక్రాంతి పండుగ(Sankranti)కు మూడు బడా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ రిలీజ్ కానుంది. ఇక 12వ తేదీన నందమూరి బాలకృష్ణ…