సంక్రాంతి రేసు నుంచి స్టార్ హీరో మూవీ ఔట్

తమిళ స్టార్ హీరో అజిత్ (Ajit) కొత్త ఏడాది రోజునే తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి తన సినిమాతో అలరిస్తారని చెప్పిన ఆయన తాజాగా పండుగ రేసు నుంచి తొలిగారు. ఆయన అప్​కమింగ్ మూవీ ‘విడాముయార్చి(vidaamuyarchi )’ సంక్రాంతి బరిలో…