Sankranti Holidays: సంక్రాంతి సందడి ముగిసే.. బ్యాక్ టు హైదరాబాద్

హైదరాబాద్‌ నుంచి సంక్రాంతి(Sankranti) పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణమయ్యారు. పొంగల్ హాలిడేస్‌(Pongal Holiday)ను ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు పల్లె బాట పట్టిన సంగతి తెలిసిందే. భోగి(Bhogi), సంక్రాంతి(Sankranti), కనుమ(Kanuma)ను సొంతూరి ప్రజల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఇక మళ్లీ…