100 రోజుల్లో ప్రెగ్నెన్సీ.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ టీజర్ చూశారా?

ప్రస్తుతం సొసైటీలో యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్యను ప్రధానంగా చూపిస్తూ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ‘సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. విక్రాంత్, చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అభినవ్…