సంతోషం హీరోయిన్ గ్రేసీ సింగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ? ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా నటించిన హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతోషం(Santhosham) సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో నాగార్జున భార్యగా ఫ్లాష్‌బ్యాక్ లో కనిపించే సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించిన…