‘లాపతా లేడీస్’కు నిరాశ.. ఆస్కార్‌లో షార్ట్ లిస్ట్‌లో సంతోష్

Mana Enadu : ఆస్కార్ అవార్డుకు భారత్ నుంచి హిందీ సినిమా ‘లాపతా లేడీస్ (laapataa ladies)’ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన  ఆస్కార్ షార్ట్ లిస్టులో ఈ సినిమాకు చోటు దక్కలేదు. 97వ అకాడ‌మీ అవార్డుల…