‘3BHK’ Movie Review: ఇంటి కోసం సిద్ధార్థ్​ కుటంబం కష్టాలు.. ‘3BHK’ మెప్పించిందా?

లవర్​ బాయ్​ ఇమేజ్​ను పక్కనపెట్టి ‘చిన్నా’ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించి మెప్పించిన సిద్ధార్థ (Siddharth).. ఇప్పుడు మరో భిన్నమైన, ఫ్యామిలీ ఓరియంటెడ్​​ మూవీ ‘3 BHK’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమకు సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కీనీ…