Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి కొత్త మూవీ ‘సతీ లీలావతి’ టీజర్​ చూశారా?

వరుణ్​ తేజ్​తో పెళ్లి తర్వాత సినిమాలకు కొద్దికాలం గ్యాప్​ ఇచ్చిన నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మళ్లీ తెరపై కనిపించనున్నారు. దేవ్ మోహన్ అనే యువ హీరోతో కలిసి లావణ్య నటిస్తున్న మూవీ ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఈ…