పవన్ తో అపాయింట్‌మెంట్‌ దొరికితే ఆ విషయం చెబుతా : సాయాజీ షిండే

Mana Enadu : ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అపాయింట్‌మెంట్‌ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుంటానని నటుడు సాయాజీ షిండే (Actor Sayaji Shinde) అన్నారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు, భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని..…