దేశవ్యాప్తంగా వర్తించేలా కూల్చివేతలపై త్వరలో గైడ్ లైన్స్ : సుప్రీంకోర్టు

Mana Enadu : నేరస్థుల ఇళ్ల కూల్చివేతలు (Demolitions) ఇటీవల పలు రాష్ట్రాల్లో నిత్యకృత్యమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివాసాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. కట్టడాల కూల్చివేతకు సంబంధించి దేశం మొత్తం వర్తించేలా మార్గదర్శకాలు…