మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇక ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన…