ఎందుకింత ఆలస్యం?- జగన్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు

Mana Enadu : వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసు(ys jagan disproportionate assets case)పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్‌ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని..…