AP Mega DSC-2025: గెట్ రెడీ.. నేడు మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ(AP Mega DSC-2025) రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెరిట్ జాబితా(Merit List)ను ఈరోజు (ఆగస్టు 22) విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ(School Education Department) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.…