Caste Census: తెలంగాణలో ఒక్కపూట బడులు.. ఎందుకో తెలుసా?

Mana Enadu: తెలంగాణ(Telangana)లో స్కూళ్లకు హాఫ్ డే(Halfdays for Schools) నిర్వహించనున్నారు. అదేంటి ఎప్పుడో ఎండాకాలంలో వచ్చే ఒక్కపూట బడులు ఇప్పుడేంటి అనుకుంటున్నారా? అవునండి మీరు చదివింది నిజమే. రాష్ట్రంలో November 6వ తేది నుంచి 30 వరకు స్కూళ్లు ఒక్కపూటే…