Kingdom: ‘గోడమీద ఉన్న దేవుడా.. నా గుండెల్లో ఉన్న నా అన్న’.. నేడు ఫుల్ సాంగ్

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న స్పై యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్(Kingdom)’. ఈ సినిమా తాజా అప్డేట్స్ సినీ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Director Gautham Tinnanuri) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ…