Bhavishyavani 2025: నాకు చేయాల్సినవి చేయకపోతే.. రక్తం కక్కుకొని చచ్చిపోతారు: మాతంగి స్వర్ణలత

రాబోయే రోజుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని, మహమ్మారి వెంటాడుతుందని, భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత(Mathangi Swarnalatha) భవిష్యవాణి(Bhavishyavani) వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల(Secunderabad Ujjaini Mahankali Bonalu) ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం(Rangam) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు.…

Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం

ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…