సానియా మీర్జా కొత్త ప్రయాణం.. బెస్ట్ విషెస్ చెబుతున్న ఫ్యాన్స్

భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) గురించి తెలియని వారుండరు. ఈమె తన ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక తన పర్సనల్ లైఫ్ లోనూ సానియా భర్తతో విడాకులు తీసుకుంది. ఇక ఈమె ఎప్పుడెప్పుడు…