సీనియర్ నటుడు సుమన్‌ రీ ఎంట్రీ.. స్టార్ మా స్క్రీన్‌పై కీలక పాత్రలో..

సీనియర్ నటుడు సుమన్(Senior Actor Suman) తన కెరీర్‌ను మరోసారి టెలివిజన్ తెరపై కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు అన్నమయ్య వంటి చిత్రాలతో క్లాసికల్ హిట్ అందుకున్న సుమన్, లవ్, యాక్షన్, కామెడీ మూవీల్లోనూ తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.…