Holidays: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యస్.. ఆ రెండ్రోజులు హాలిడే

Mana Enadu: ఉద్యోగులు, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Goverment) శుభవార్త చెప్పింది. ఈ నెలలో జరుపుకోనున్న మిలాద్ ఉన్ నబీ, వినాయక చవితి(Ganesh Chaturthi) పండుగల నేపథ్యంలో సీఎం రేవంత్(CM Revanth) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. SEPTEMBER 7న వినాయక…