Shakib Al Hasan: నువ్వు​ ఎక్కడా బౌలింగ్​ చేయకూడదు.. షకిబ్​పై ఐసీసీ నిషేదం

తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచే బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్‌కు (Shakib Al Hasan) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) షాక్​ ఇచ్చింది. అతడి బౌలింగ్​ యాక్షన్​పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించిన నేపథ్యంలో…