శక్తిమాన్ గా అల్లు అర్జున్.. మరోసారి నేషనల్ లెవెల్‌లో సంచలనం!

తెలుగు సినీ అభిమానులే కాకుండా, పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉన్న స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun ), ఇప్పుడు మరోసారి నేషనల్ లెవెల్‌లో సంచలనం సృష్టించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ సూపర్ హీరో అవతారానికి సిద్ధమవుతున్నారట బన్నీ. 90వ…