Director Shankar: ఆయన బయోపిక్​నే తీస్తాను: దర్శకుడు శంకర్​

జెంటిల్​మెన్​, భారతీయుడు, అపరిచితుడు, రోబో లాంటి సూపర్​హిట్​ మూవీస్​ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్​ (Director Shankar) మొట్టమొదటిసారి గ్లోబల్​స్టార్​ రామ్​చరణ్​తో​ డైరెక్ట్​ తెలుగు మూవీ తెరకెక్కించారు. ఈ పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందించిన‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) మూవీ…