జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అన్నది అతిపెద్ద జోక్ : వైఎస్ షర్మిల

Mana Enadu : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), ఆయన సోదరి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా వారి తల్లి వైఎస్ విజయమ్మ…