RC16లో శివరాజ్ కుమార్ లుక్ లాక్.. వీడియో చూశారా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు (Buchubabu) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)…