ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీ లిస్ట్‌.. షారుక్‌ను బీట్‌ చేసిన శోభిత ధూళిపాళ

ManaEnadu:ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ (IMDb) తాజాగా ఎక్కువ పాపులర్ అయిన భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అనూహ్యంగా నటి శోభిత ధూళిపాళ టాప్‌ 2లో నిలిచింది. అంతే కాదండోయ్ ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుక్…