జమ్మూకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత భారత్ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదుల(Terrorists) బేస్ క్యాంపులే లక్ష్యంగా పాకిస్థాన్‌లో దాడులు చేసింది. అలాగే ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకూ…